Welcome

ఆత్మవిశ్వాసం   నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో అసాధ్యమన్నదే లేదు ఆత్మవిశ్వాసం నీకుంటే అపజయమే దరికి రాదు ఆత్మస్థైర్యం నీకుంటే గుండె బలముంటే గెలుపన్నది నీ ఇంటి గడపే నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో నిరాశతో కుంగిపోకు నీ శక్తే నీకు బలం ఓటమికి వెరవొద్దు అదే...