ఆత్మవిశ్వాసం నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో అసాధ్యమన్నదే లేదు ఆత్మవిశ్వాసం నీకుంటే అపజయమే దరికి రాదు ఆత్మస్థైర్యం నీకుంటే గుండె బలముంటే గెలుపన్నది నీ ఇంటి గడపే నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో నిరాశతో కుంగిపోకు నీ శక్తే నీకు బలం ఓటమికి వెరవొద్దు అదే...
Recent Comments